ఖమ్మం: నిర్దేశ్షిత లక్ష్యం మేరకు హెచ్ఐవి పరీక్షలు నిర్వహించాలి

85చూసినవారు
ఖమ్మం: నిర్దేశ్షిత లక్ష్యం మేరకు హెచ్ఐవి పరీక్షలు నిర్వహించాలి
నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో హెచ్ఐవి పరీక్షలు నిర్వహించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా జిల్లాకు కేటాయించిన అంబులెన్స్ ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్