ఖమ్మం: రైతు పొలాలకు సాగునీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు

57చూసినవారు
ఖమ్మం: రైతు పొలాలకు సాగునీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు
రైతు పొలాలకు సాగునీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం మంత్రి, అదనపు కలెక్టర్ డా. పి శ్రీజతో కలిసి రఘునాథపాలెం మండలంలో పర్యటించి ఎంజిఎన్ఆర్, ఈజిఎస్ నిధులతో మంచుకొండ గ్రామంలో రూ ఒక కోటి 34 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్