ఎన్ వి బంజర పంచాయతీకి రేషన్ షాపు మంజూరు చేయగలరు

76చూసినవారు
ఎన్ వి బంజర పంచాయతీకి రేషన్ షాపు మంజూరు చేయగలరు
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని మారుమూల గ్రామమైన ఎన్ వి బంజర గ్రామానికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. గత ప్రభుత్వం మా గ్రామాన్ని గ్రామ పంచాయతీగా గుర్తించినారు. కానీ ఇప్పటి వరకు మేము నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి రేషన్ తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాము. కావున మా గ్రామానికి రేషన్ షాపు మంజూరు చేయవలసిందిగా అధికారులకు విన్నవించుకుంటున్నాము అని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్