వరద బాధితులకు బియ్యం సాయం

60చూసినవారు
వరద బాధితులకు బియ్యం సాయం
తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండా వరద బాధితులకు సుబ్లేడు ట్రాక్టర్ యూనియన్ డ్రైవర్లు రెండు క్వింటాల బియ్యాన్ని ఆర్థిక సాయాన్ని బుధవారం గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్ అందజేశారు. కలెక్టర్ ఆదేశానుసారం సుబ్లేడు గ్రామంలో వరద బాధితుల కోసం "మన ఖమ్మం కోసం నేను "అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, గ్రామ పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్