పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ శక్తులను ఓడించాలి

50చూసినవారు
పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ శక్తులను ఓడించాలి
పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ శక్తులను ఓడించాలని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి కె. సూర్యం కోరారు. ఆదివారం తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో పార్లమెంటు ఎన్నికల జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. మతాలు, కులాల మధ్య చిచ్చురెపుతూ బహిరంగంగా ప్రసంగిస్తున్న మోడీ విధానాలను తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం యొక్క విలువలను కూడా తుంగలో తొక్కడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గోకినేపల్లి వెంకటేశ్వరరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్