జ్వరంతో తెజస మండల ప్రధాన కార్యదర్శి మృతి

73చూసినవారు
జ్వరంతో తెజస మండల ప్రధాన కార్యదర్శి మృతి
తెజస అశ్వాపురం మండల ప్రధాన కార్యదర్శి మల్లెమడుగుకు చెందిన పిప్పళ్ల శ్రీనివాస్ (52) గురువారం మృతి చెందారు. ఆయన గత మూడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఉదయం భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్