తీన్మార్ మల్లన్నకు అభినందనలు తెలిపిన మువ్వా

65చూసినవారు
తీన్మార్ మల్లన్నకు అభినందనలు తెలిపిన మువ్వా
ఖమ్మం, నల్గొండ, వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను సోమవారం టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఛైర్మెన్ మువ్వా విజయబాబు, రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు రఘునాద్ యాదవ్ కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సంధర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై వారు చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్