సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా భవనపాలెం గ్రామంలో, జగ్గమ్మ చెరువు కట్టన, బాల్ ద ఉషారాణి పొలంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారంలో, వైరును శనివారం రాత్రి దొంగిలించినారు. ఉదయం బాలుద సాంబశివరావు పొలం దగ్గరకు వెళ్లి ట్రాన్స్ఫారం చూడగా, దొంగతనం జరిగినట్టుగా గుర్తించి, పెనుబల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. విద్యుత్ అధికారులు స్పందించి, కొత్త ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని రైతులు కోరుచున్నారు.