ఏన్కూరు లోగత నాలుగు రోజుల నుంచి వర్షాలు పడడంతోజన్నారం ఏరు పొంగిపొర్లుతుంది. వైరా చెరువునుండి చేపలు ఎదురు ఈదుతున్నాయి. దీంతో చుట్టుపక్కల వాగ్రా మాల ప్రజలు చేపలకోసం ఎగబడ్డారు. వలలు తీసు కని వాగు దగ్గరకు హాజరై చేపలు పట్టారు. జన్నారం, అంజనాపురం, కోనాయపాలెం, గ్రామాల ప్రజలు పెద్దఎత్తున వచ్చి చేపలు పట్టారు. కేజీ చేపలను వందరూపాయలకు విక్రయించారు.