మహిళా సమాఖ్య కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం

80చూసినవారు
మహిళా సమాఖ్య కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం
కారేపల్లి మండలం విజేత మండల సమాఖ్య కార్యాలయం లో 78వ స్వాతంత్ర దినోత్సవం మండల సమాఖ్య కార్యదర్శి జిగట లక్ష్మి పతాక ఆవిష్కరణ చేశారు. ఏపిఎం పిడమర్తి వెంకటేశ్వర్లు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలన్నారు, మండల సమాఖ్య అకౌంటెంట్ విధులు నిర్వహింస్తున్న నాగలక్ష్మినీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీసీలు అనిల్ కుమార్, చైతన్య , సోందు, గౌసియా పుష్ప , వెంకన్న , విజయలక్ష్మి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్