గేటుకారేపల్లి లో ఘనంగా సీతారాముల కళ్యాణం

54చూసినవారు
కారేపల్లి మండల పరిధిలోని గేటు కారేపల్లి గ్రామంలో బుధవారం సీతారామచంద్రమూర్తి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన తోటకూరి పిచ్చయ్య సత్యవతి దంపతుల ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం మాత్రం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వందలాది మంది ప్రజలు కళ్యాణాన్ని తిలకించి అనంతరం భోజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్