మహాసభ ప్రారంభ సూచకగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా నాయకులు నాగేశ్వరరావు, బుచ్చి రాములు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు రుణమాఫీ జాతీయ చేసిన కొద్ది ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందన్నారు. రైతు భరోసా వెంటనే విడుదల చేసి పంట పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్న రైతులకు ఊరట కల్పించాలన్నారు.