సింగరేణి మండల పర్యటనలో భాగంగా వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ రాకతో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సింగరేణి మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో సింగరేణి మాజీ జెడ్పిటిసి జగన్ కుమారుడు సందీప్ హిమబిందువుల వివాహ రిసెప్షన్ వేడుకల్లో ఆదివారం వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.