రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. హత్య (వీడియో)

33806చూసినవారు
హైదరాబాద్ చింతల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మధును గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. బీదర్ సమీపంలో మృతదేహం లభించింది. కాగా ప్రత్యర్థులే మధును కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 24న చింతల్ లో బిల్డర్ మధు అదృశ్యం అయ్యారు.

సంబంధిత పోస్ట్