మైనర్ బాలికను, ఆమె తండ్రిని చంపి.. ఆపై (VIDEO)

50చూసినవారు
ఓ యువకుడు మైనర్ బాలికను, ఆమె తండ్రిని కాల్చి చంపి అనంతరం తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన బీహార్‌లోని ఆరా రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్