డిగ్రీ సబ్జెక్టుతో సంబంధం లేకుండా పీజీ

58చూసినవారు
డిగ్రీ సబ్జెక్టుతో సంబంధం లేకుండా పీజీ
డిగ్రీ సబ్జెక్టుతో సంబంధం లేకుండా విద్యార్థి తనకు నచ్చిన పీజీ కోర్సు చేసే వెసులుబాటు కల్పించే యోచనలో ఉన్నట్లు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ తెలిపారు. దేశంలో మూడోవంతు మంది ఉన్నత విద్యకు దూరమవుతున్న నేపథ్యంలో ఈ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రాంప్ట్ ఇంజినీర్లు, ఏఐ ఆధారిత కోర్సులు భవిష్యత్తును శాసించబోతున్నాయని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్