ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూనాలుగు వికెట్లు కోల్పోయింది. కేకేఆర్ స్టార్ ప్లేయర్ రఘువంశీ 50 పరుగులకు ఔట్ అయ్యారు. పదమూడో ఓవర్లో కమిందు మెండిస్ వేసిన నాలుగో బంతికి హర్షల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి రఘువంశీ పెవిలియన్ చేరారు. దీంతో పదమూడో ఓవర్ ముగిసేసరికి KKR స్కోర్ 108/4గా ఉంది.