LIVE VIDEO: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు

76చూసినవారు
యూపీలోని బరేలీ జిల్లాలో బుధవారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. వసీం అనే ఓ షూ వ్యాపారవేత్త తన 25వ వివాహ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన భార్యతో కలిసి ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ వసీం ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మృతి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్