జాక్‌పాట్ కొట్టిన కోహ్లీ దంపతులు

74చూసినవారు
జాక్‌పాట్ కొట్టిన కోహ్లీ దంపతులు
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల జాక్‌పాట్ కొట్టారు. వారు 2020లో బీమా ఉత్పత్తులను విక్రయించే గో డిజిట్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌‌లో రూ.2.5కోట్లు పెట్టుబడి పెట్టగా.. అదిప్పుడు నాలుగింతలయ్యింది. ఈ సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవగా.. భారీగా లాభాలు గడించింది. దీంతో కోహ్లీ దంపతులు పెట్టిన రూ.2.5 కోట్ల పెట్టుబడి ప్రస్తుతం అది రూ.10 కోట్లకు పైగా ఉంది.

సంబంధిత పోస్ట్