హరీష్ రావుపై పరిగి ఎమ్మెల్యే ఫైర్

67చూసినవారు
హరీష్ రావుపై పరిగి ఎమ్మెల్యే ఫైర్
బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. హరీష్ రావు.. సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. సోనియా గాంధీ చొరవ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదని విమర్శించారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో చావుదెబ్బ ఖాయమన్నారు.

సంబంధిత పోస్ట్