వాంకిడి ప్రభుత్వ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

66చూసినవారు
వాంకిడి ప్రభుత్వ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు వాంకిడి ఎస్ఐ ప్రశాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని , బతుకమ్మ సంబరాలలో ఆటపాట ఆడుతూ, నృత్యాలు చేస్తూ, సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రాందాస్, ఉపన్యాసకులు సంతోష్, తిరుపతి, రాజమౌళి, చంద్రయ్య, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్