నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: ఎస్సై

82చూసినవారు
నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: ఎస్సై
వాంకిడి మండలం బంబార గ్రామంలోని బోయిరే ప్రకాష్ కిరాణ దుకాణంలో వాంకిడి పోలీసుల ఆద్వర్యంలో నేను సైతం కార్యక్రమంలో భాగంగా
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలపగా కిరాణ దుకాణం యజమాని ప్రకాష్ వెంటనే స్పందించి నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం వాటిని వాంకిడి ఎస్సై సాగర్ ప్రారంభించారు. నేరాల నియంత్రణ కోసం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్