ఎంబీబీఎస్‌ ఫస్టియర్‌ ఫలితాలు విడుదల

75చూసినవారు
ఎంబీబీఎస్‌ ఫస్టియర్‌ ఫలితాలు విడుదల
కొమురం భీం ఆసిఫాబాద్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం కళాశాలలో 99 మంది పరీక్షలు రాయగా అందులో ఇద్దరూ డిస్టెక్షన్ సాధించారని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి సతీష్ కుమార్ తెలిపారు. ఇక ఫస్ట్ క్లాస్ 25 మంది సెకండ్ క్లాస్ లో 61 మంది ఉత్తీర్ణులయ్యారని గురువారం ప్రిన్సిపాల్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్