మోడల్ స్కూల్ 7-10 తరగతి ప్రవేశాల ఎంపిక జాబితా విడుదల

73చూసినవారు
మోడల్ స్కూల్ 7-10 తరగతి ప్రవేశాల ఎంపిక జాబితా విడుదల
కొమురం భీం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 7, 8 తరగతిలో ప్రవేశానికి సంబంధించిన 2వ ఎంపిక జాబితా, 9, 10 తరగతుల మొదటి ఎంపిక జాబితా విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ మంగళవారం తెలిపారు. 7వ తరగతిలో 6 సీట్లు, 8వ తరగతిలో 7సీట్లు, 9వ తరగతిలో 3 సీట్లు, 10వ తరగతిలో 1 సీట్లను విడుదల చేసామన్నారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోగా ధృవ పత్రాల పరిశీలనకు హాజరై ప్రవేశం పొందాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్