ఆసిఫాబాద్‌లో ఇంటింటి సర్వే చేస్తున్న అధికారులు

64చూసినవారు
ఆసిఫాబాద్‌లో ఇంటింటి సర్వే చేస్తున్న అధికారులు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రక్రియ గురువారం ప్రారంభం అయింది. కాగా ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 3 దస్నపుర్ లో ఫ్యామిలీ ఇంటింటి డిజిటల్ కార్డుల సర్వే నిర్వహించి వారి వివరణ సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్