కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి

62చూసినవారు
కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ. గ్రామ పంచాయతీలలో పనిచేసే కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్