వైభవంగా పూలే దంపతుల విగ్రహావిష్కరణ

72చూసినవారు
వైభవంగా పూలే దంపతుల విగ్రహావిష్కరణ
వాంకిడి మండలం దాబ గ్రామంలో శనివారం అంగరంగ వైభవంగా గణనీయంగా మహాత్మా జ్యోతిబాపులే, సావిత్రి బాయి పూలే దంపతుల విగ్రహావిష్కరణ జరిగింది. మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆజరైన మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వాంకిడి మండలం కేంద్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుర్నులే నారాయణ, తదితర ప్రముఖులు హాజరయ్యారు. దాబ గ్రామంలో వైభవంగా పూలే దంపతుల విగ్రహావిష్కరణ చేశారు.

సంబంధిత పోస్ట్