భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గడపలే ప్రభాకర్ వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో శుక్రవారం నిర్వహించిన బుద్ధుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క దళితుడు కృషి చేయాలని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర్ గడపలే అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధమసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహల్కార్, తదితరులు పాల్గొన్నారు.