వాంకిడి: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పరిశీలన

64చూసినవారు
వాంకిడి: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పరిశీలన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమంను గురువారం వాంకిడి మండలంలోని సమేల గ్రామం నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దుర్గం జీవన్ కాంగ్రెస్ నాయకులు కాంతోష్ కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్