జెర్నలిస్టులకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తాం: జిల్లా ఎస్పీ

63చూసినవారు
జెర్నలిస్టులకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తాం: జిల్లా ఎస్పీ
అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో ముఖ్యంగా జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్యలు, అసంఘిక కార్యకలాపాలు, గంజాయి, గుట్కా, గుడుంబా లాంటి అక్రమ రవాణా అరికట్టడం, రోడ్డు ప్రమాదల నివారణకు చర్యలు, మైనర్స్ రాష్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం పలు అంశాలపై చర్చించడం జరిగింది.

సంబంధిత పోస్ట్