అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామంలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి రిమ్స్ లో చికిత్స పొందుతున్న భార్య మృతి చెందిన వార్త విని ఆసుపత్రి అవరణంలోనే పురుగుల మందు తాగి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.