ప్రారంభానికి నోచుకోని అంగన్వాడీ భవనం

64చూసినవారు
చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామం, ఇందిరానగర్ హ్యాబిటేషన్ కాలనీలో గత 15 ఏళ్ల క్రితం అంగన్వాడీ భవనం నిర్మాణం చేపట్టారు. కేవలం బిల్లు కోసమే తాత్కాలికంగా భవనం నిర్మాణం చేపట్టి.. పూర్తి కాకుండానే గుత్తేదారులు చేతులేత్తేశారు.
ప్రస్తుతం అంగన్వాడీ భవనం డంపింగ్ యార్డ్ గా మారింది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్