కొత్త సార్సాల గ్రామంలో కులగణన సర్వే

77చూసినవారు
కొత్త సార్సాల గ్రామంలో కులగణన సర్వే
కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం 1: 00 గంటకు కులగణన కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ గౌత్రే అనిత, మచ్చ సురేందర్, తాజా మాజీ సర్పంచ్ పుల్ల అశోక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్