ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యత కార్యక్రమం

63చూసినవారు
ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యత కార్యక్రమం
కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో గల కొత్త సార్సాల గ్రామంలో మంగళవారం ఉదయం గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర రాస్పల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఆర్ధిక మరియు సాంకేతిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రైతులకు పంట రుణాలు, సైబర్ నేరాలు, బ్యాంక్ లో పొదుపు ఎలా చేయాలి మరియు ఇన్సూరెన్స్ గురించి కళాజాత బృందం వారు చక్కగా వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్