ఘనంగా బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు

568చూసినవారు
ఘనంగా బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు
బెజ్జూర్ మండలం వుడ్ సారంగపెల్లి గ్రామంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు నిట్టూరి శ్రీశైలం ఆధ్వర్యంలో భారత తొలి ఉప ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిన్నజాతుల అరుంధతి డాక్టర్ బాబు జగ్జీవన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నిట్టూరి శ్రీశైలం, ఇప్ప సత్తయ్య, సంతోష్, గోపాల్, సుబాష్, శ్రీవాని, నిట్టూరి మైసు బాయి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్