రెండు బైకులు ఒకరికి తీవ్ర గాయాలు

55చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం లోని బోదంపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్తానికులు తెలిపున వివరాల ప్రకారం. ఈ ప్రమాదంలో చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన గుర్లే నీతిష్ కు తీవ్రగాయాలు అయినట్టు సమాచారం. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్