సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించండి

74చూసినవారు
సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించండి
సిర్పూర్ టి నియోజకవర్గం చింతమాన పల్లి మండలం కర్జలి గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రావి శ్రీనివాస్ తో కలిసి సుగుణక్క తనయుడు ఆత్రం సాయుధ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్