వెదురు రసంతో కొరియన్ గ్లాస్ చర్మం మీ సొంతం

64చూసినవారు
వెదురు రసంతో కొరియన్ గ్లాస్ చర్మం మీ సొంతం
కొరియన్ గ్లాస్ చర్మానికి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. వెదురు రసంతో కొరియన్ల లాంటి గ్లాస్ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వెదురులో ఉండే సిలికాన్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఖనిజంలా పనిచేసి, చర్మాన్ని దృఢంగా మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. వెదురు రసానికి హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, కలబంద వంటి ఇతర హైడ్రైటింగ్ పదార్థాలను జోడించి ముఖానికి అప్లై చేస్తే మరింత తొందరగా కొరియన్ గ్లాస్ చర్మాన్ని పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్