VIDEO: ఏనుగు తెలివికి హ్యాట్సాఫ్!

84చూసినవారు
ఈ వీడియోలో ఓ ఏనుగు నిర్మానుష్యంగా ఉన్న వీధి గుండా నడుచుకుంటూ వెళ్తోంది. ఆ వీధిలో ఉన్న పనస చెట్టుకు పళ్లను చూసింది. అవి అందనంత ఎత్తులో ఉన్నాయి. దీంతో ఆ ఏనుగు పక్కనే ఉన్న ఇంటిపై తన ముందరి రెండు కాళ్లు వేసి పైకి లేచి ఆ పనస పళ్లను తొండంతో కొట్టింది. ఏకంగా మూడు పనస పళ్లు కింద పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్