లావెండర్ మొక్కతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

78చూసినవారు
లావెండర్ మొక్కతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పుదీనా కుటుంబానికి చెందిన 50 జాతులలో లావెండర్ కూడా ఒకటి. ఈ మొక్క అందమైన పుష్పాలని కూడా ఇస్తుంది. దీనిని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి పురుగులు, కీటకాలు, ఈగలు, దోమలను ఇంట్లోకి రానివ్వదు. ఈ మొక్క నుంచి వచ్చే వానస వాటికి పడదట. కానీ, ఈ లావెండర్ మొక్క వాసన మనుషులకు ఆరోగ్యాన్నే అందిస్తుంది. మైండ్‌ను రిలాక్స్ చేసేందుకు సహాయపడుతుంది. ఈ మొక్క నుంచి తీసిన ఆయిల్‌ను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, అరోమాథెరపీలో ఉపయోగిస్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్