కొనసాగుతున్న మిషన్ భగీరథ ఇంటింటి సర్వే

62చూసినవారు
కొనసాగుతున్న మిషన్ భగీరథ ఇంటింటి సర్వే
గ్రామ పంచాయతీలలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ల పని తీరుపై జరగుతున్న మిషన్ భగీరథ యాప్ సర్వే రెండో రోజు కొనసాగుతుంది. పంచాయతీ కార్యదర్శులు యాప్ ద్వారా పంచాయతీ ఆవాసాలలో నల్లా కనెక్షన్ల వివరాలను నమోదు చేస్తున్నారు. చండ్రుగొండ మండలం గుర్రంగూడెంలో పంచాయతీ కార్యదర్శి రేష్మా బేగం ఇంటింటికి తిరుగుతూ ఇంటి యజమాని వివరాలు, నల్లా పనితీరు, తదితర వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్