భద్రాచలంలో రూ.2.80 కోట్ల గంజాయి కాల్చివేత

52చూసినవారు
రూ.2. 80 కోట్ల విలువ చేసే 1, 132 కిలోల గంజాయిని శుక్రవారం పోలీసులు దహనం చేశారు. భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 10 కేసుల్లో పట్టుబడిన గంజాయిని ఏడబ్ల్యుఎం కన్సటింగ్ లిమిటెడ్ తల్లాడ మండలం గోపాల్పేట్ దహన కేంద్రంలో దగ్ధం చేశారు. డిస్పోజల్ కమిటీ అధికారి డిప్యూటి కమిషనర్ జి. జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు కాల్చివేశారు.

సంబంధిత పోస్ట్