తగ్గుముఖం పట్టిన తాలిపేరు

84చూసినవారు
చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులో ఆదివారం 22 గేట్లు ఎత్తి 12, 593 క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరి నదిలోకి విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్