చర్ల: రమేష్ ను వెంటనే కోర్టులో హాజరు పరచాలి

76చూసినవారు
ఆప్రజ స్వామికంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పూనెం రమేష్ ను అక్రమంగా అరెస్టు చేశారని డివిజన్ నాయకులు ముసలి సతీష్ అన్నారు. శుక్రవారం చర్ల మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. పోలీసులు తక్షణమే దళ కమాండర్ రమేష్ ను కోర్టులో హాజరు పరచాలని అన్నారు. సమస్యలపై ప్రజల పక్షాన పోరాడుతున్న రమేష్ ను అరెస్టు చేయడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్