వాజేడులో కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేస్తా: మంత్రి తుమ్మల

71చూసినవారు
వాజేడులో కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేస్తా: మంత్రి తుమ్మల
వాజేడు మండల కేంద్రంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను గెలిపించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడితే ఐదేళ్లు మీకు సేవచేసే అవకాశం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్