కలప గ్రేడింగ్ కార్యక్రమంతో ఇబ్బందులు

64చూసినవారు
కలప గ్రేడింగ్ కార్యక్రమంతో ఇబ్బందులు
భద్రాచలం బ్రిడ్జి అప్రోచ్ రోడ్డును వారి ఇష్టానుసారంగా వాహనాల నుండి కలపను రవాణా నిమిత్తం గ్రేడింగ్ ప్రక్రియకు వినియోగిస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు చెప్పారు. ఈ జాతీయ రహదారిలో ప్రతినిత్యం భద్రాద్రికి వేలాది మంది భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని అన్నారు. ఈ ప్రదేశంలో భారీ ట్రాక్టర్లు లారీలతో రహదారిని అడ్డాగా చేసుకొని లోడింగ్ కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్