మీకోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న ప్రతి ఆదివారం అన్నదానం

59చూసినవారు
మీకోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న ప్రతి ఆదివారం అన్నదానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మీకోసం మేమున్నాం ప్రతీ ఆదివారం - అన్నదానం 133వ వారం కార్యక్రమంలో భాగంగా పెద్దాడ సత్యం జ్ఞాపకార్ధం వారి సతీమణి పెద్దాడ సుశీల కుటుంబ సభ్యులు పంపిన వితరణతో ఆదివారం మధ్యాహ్నం 12. 30 గంటలకు చర్ల గాంధీబొమ్మ సెంటర్ వద్ద సుమారు 300 మందికి ఉచిత భోజనాలు పెట్టడం జరిగింది. ఈవిధంగా పేదవారితో మన కార్యాలను పంచుకొనే సంప్రదాయం ఎంతో ఔన్నత్యంతో కూడుకున్నదని లయన్ నీలి ప్రకాష్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్