శ్రమ దోపిడీ వ్యవస్థను రూపుమాపింది కారల్ మార్క్స్

85చూసినవారు
శ్రమ దోపిడీ వ్యవస్థను రూపుమాపింది కారల్ మార్క్స్
శ్రమ దోపిడీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపడానికి  కారల్ మార్క్స్ విశేష కృషి చేశారని సిపిఎం పార్టీ చర్ల మండల కార్యదర్శి మచ్చ రామారావు అన్నారు. ఆదివారం చర్లలో బిఎస్ రామయ్య భవనంలో  సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. కారల్ మార్క్స్ 204వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు చంటి, నాగమణి, బాలాజీ, నరేష్, దొడ్డి హరినాగ వర్మ, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్