తెలంగాణ-చత్తీస్ ఘఢ్ సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు

1567చూసినవారు
తెలంగాణ-చత్తీస్ ఘఢ్ సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు తెలంగాణ, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో బుధవారం ముమ్మరంగా తనిఖీలు చేశారు. వాజేడు మండల పరిధిలోని జగన్నాథపురం క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సీఆర్పీఎఫ్ పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటూరునాగారం, వెంకటాపురం మండలాల నుంచి వచ్చి వెల్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

సంబంధిత పోస్ట్