దానవాయిపేటలో విషాదం

4009చూసినవారు
దానవాయిపేటలో విషాదం
హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్ల మండలం దానవాయిపేటకు చెందిన తరుణ్ కుమార్(19)మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో మరో యువతీ ప్రాణాలు కోల్పోవడం ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. సమాచారం తెలుసుకున్న తరుణ్ కుమార్ తల్లిదండ్రులు తల్లడిల్లుపోతున్నారు. అందరితో కలివిడిగా ఉండే యువకుడి మృతితో స్థానికులు, మిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్